-
Home » Anasuya Family
Anasuya Family
రాఖీ పౌర్ణమి స్పెషల్.. ఇంట్లో పూజలు చేయించిన అనసూయ.. ఫొటోలు..
యాంకర్, నటి అనసూయ నేడు రాఖీ పౌర్ణిమ సందర్భంగా ఇంట్లో ఫ్యామిలీతో కలిసి పూజలు నిర్వహించి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సండే రోజు సరదాగా.. ఫ్యామిలీతో చిల్ అవుతున్న అనసూయ..
నేడు ఆదివారం కావడంతో ఫ్యామిలీతో కలిసి సరదాగా బయటకు వెళ్లి ఎంజాయ్ చేసింది అనసూయ. ఓ కేఫ్ లో ఫ్యామిలీతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఫ్యామిలీతో ఛిల్ అవుతున్న అనసూయ.. శ్రీలంక వెకేషన్ ఫొటోలు..
నటి అనసూయ ఇటీవల ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి శ్రీలంకకు వెళ్లగా అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. స్విమ్మింగ్ పూల్ లో బికినీతో.. ఫోటోలు వైరల్..
తాజాగా నటి అనసూయ తన ఫ్యామిలీతో కలిసి శ్రీలంకకు వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ స్విమ్మింగ్ పూల్ లో బికినీతో సందడి చేస్తూ భర్త, పిల్లలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో వెకేషన్.. ఫొటోలు..
నటి అనసూయ తాజాగా సమ్మర్ వెకేషన్ కు ఫ్యామిలీతో కలిసి శ్రీలంకకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అనసూయ పెద్ద కుమారుడికి ఉపనయనం.. ఫొటోలు వైరల్..
ఇటీవలే కొత్తింట్లోకి గృహప్రవేశం చేసిన అనసూయ తాజాగా తన పెద్ద కుమారుడికి ఉపనయనం చేయించింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
జలకాలాడుతూ, ట్రెక్కింగ్ చేస్తూ.. సిక్కింలో అనసూయ ఫ్యామిలీ వెకేషన్ ఫొటోలు..
నటి, యాంకర్ అనసూయ తాజాగా తన ఫ్యామిలీతో కలిసి సిక్కిం వెకేషన్ కి వెళ్లి అక్కడ జలకాలాడుతూ, కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.
ప్రకృతిలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న అనసూయ..
యాంకర్, నటి అనసూయ ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేస్తుంది.
అనసూయ ఇంట్లో ప్రత్యేక పూజలు..
నటి, యాంకర్ అనసూయ ఇంట్లో తాజాగా కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించగా అనసూయ దంపతులు, మరికొంతమంది పూజలో పాల్గొన్నారు. ఈ ఫొటోలని అనసూయ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ పూజలు ఎందుకోసమో తెలపలేదు.
అనసూయ ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్..
నటి, యాంకర్ అనసూయ సంక్రాంతి పండుగను ఇంట్లోనే తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.