Home » anasuya glamour show
టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ యాంకర్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) అనే చెప్పాలి. పెళ్ళై ఇద్దరు పిల్లలున్నా తన గ్లామర్ మాత్రం చెక్కుచెదరనివ్వడం లేదు. గ్లామర్ షోకి కూడా ఏమాత్రం వెనుకాడదు ఈ హాట్ బ్యూటీ. తాజాగా ఈ యాంకరమ్మ చ�