Home » Anasuya Husband
నటి అనసూయ ఆదివారం పూట సరదాగా తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో సమయం గడుపుతూ దిగిన క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అనసూయ నేడు శ్రీరామ నవమి సందర్భంగా చీరకట్టులో పద్దతిగా తన భర్తతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇటీవల అనసూయ ఐస్ క్రీమ్ తింటూ తన భర్తతో క్యూట్ గా దిగిన ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్, నటి అనసూయ ఉదయాన్నే తన భర్తతో కలిసి ఆనందకర సమయం గడుపుతూ ఇలా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి అనసూయ తాజాగా వాలెంటైన్స్ డే రోజు తన భర్తతో బీచ్ లో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
అనసూయ భర్త భరద్వాజ్ కూడా పాపులర్ అయ్యాడు అనసూయ వల్ల. అనసూయ చాలా సార్లు తన భర్తతో కూడా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ని ఇంట్లోనే సెలబ్రేట్ చేయగా ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా ఫ్యామిలీతో కలిసి అమెరికా వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
నేడు అనసూయ - భరద్వాజ్ లది వివాహ వార్షికోత్సవం కావడంతో ఎంజాయ్ చేయడానికి థాయ్లాండ్ వెళ్లారు ఈ జంట. థాయ్లాండ్ బీచ్లలో ఎంజాయ్ చేస్తూ, అక్కడ షాపింగ్ చేస్తూ ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది అనసూయ.
యాంకర్ అనసూయ ఇటీవల తన మ్యారేజ్ యానివర్సరీ కావడంతో భర్తతో కలిసి మాల్దీవ్స్ కి వెళ్లి అక్కడ సముద్రంలో, బీచ్ లలో ఎంజాయ్ చేస్తుంది.