Home » Anasuya reveals why she leaves Jabardasth
అనసూయ మాట్లాడుతూ.. ''దాదాపు రెండేళ్ల నుంచే ఆ షో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నా. ఆ షోలో చాలా సందర్భాల్లో నాపై వేసే పంచులు నచ్చక సీరియస్గా రియాక్షన్స్ ఇచ్చాను. నాకు బాడీ షేమింగ్, వెకిలి చేష్టలు లాంటివి నచ్చవు........