Home » Anasuya Saree Photos
ఇటీవల ఇంట్లో ఫంక్షన్లలో బిజీగా ఉన్న అనసూయ ఇప్పుడు బ్యాక్ టూ వర్క్ అన్నట్లు రెడీ అవుతోంది. ఓ అవార్డు ఫంక్షన్ కోసం ఆమె ముస్తాబు అయింది. ముక్కుపుడక పెట్టుకుని అందాలు ఒలకబోస్తూ అనసూయ ఫొటోలు తీసుకుంది.
యాంకర్, నటి అనసూయ తాజాగా ఇలా చీరలో బ్యాక్ లెస్ ఫోజులతో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసి తన అందాలతో అలరిస్తుంది.
నటి అనసూయ తాజాగా నిన్న హోలీ స్పెషల్ అంటూ ఎలాంటి రంగులు లేకుండా తెలుపు చీరలో తన అందాలతో కవ్విస్తూ ఫొటోలు షేర్ చేసింది.
నటి అనసూయ తాజాగా ఇలా చీరలో మెరిపిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా ఇలా చీరకట్టులో అందంగా అలరిస్తూ పలు ఫొటోలు షేర్ చేసింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా ఓ స్పెషల్ ఈవెంట్లో ఇలా స్టేజిపై చీరకట్టులో డ్యాన్స్ అదరగొట్టడంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
యాంకర్, నటి అనసూయ కొత్త హెయిర్ స్టైల్ తో చీరకట్టులో తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ లోపాల్గొని అలరించింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా ఇలా మేకప్ లేకుండా చీరకట్టులో క్యూట్ ఫోటోలు షేర్ చేసింది.
టాలీవుడ్ నటి అనసూయ తన రీసెంట్ ఫోటోషూట్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఆ పిక్స్ లో అనసూయ కూలింగ్ గ్లాసస్లో కూల్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు.
నటి/యాంకర్ అనసూయ తాజాగా రజాకార్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా నీలిరంగు చీరలో తన అందాలు ఆరబోస్తూ అలరించింది.