Home » Anathapuram
గత ఎన్నికలకు ముందు అనంతపురం జిల్లాలో టీడీపీదే హవా. కానీ ఇప్పుడు పరిస్థితుల మారిపోయాయి. ముఖ్య నేతలంతా ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి పార్టీలో వర్గ పోరు మొదలైంది. తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గాలైన కళ్యాణదుర్గం, శింగనమల, పెనుకొండ నియోజకవర్�