Home » Anchor Lasya Photos
యాంకర్ లాస్య తాజాగా కొత్తింట్లోకి గృహ ప్రవేశం చేయడంతో నటి రోజా ఈ కార్యక్రమానికి హాజరయి లాస్య దంపతులని ఆశీర్వదించింది.
టాలీవుడ్ యాంకర్ లాస్య.. ప్రస్తుతం పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితం అయ్యిపోయారు. తాజాగా ఈమె కుటుంబంతో కలిసి తిరుమల వెంకన్నని దర్శించుకున్నారు.