-
Home » Anchor Mistake
Anchor Mistake
లైవ్‌లో చేసిన తప్పిదానికి సోషల్ మీడియాలో క్షమాపణలు కోరిన యాంకర్
December 7, 2023 / 06:09 PM IST
టీవీ లైవ్ ప్రసారంలో యాంకర్లు అలెర్ట్‌గా లేకపోతే ఎదురయ్యే సంఘటనలు ఇదివరకు అనేకం చూసాము. తాజాగా ప్రముఖ ఛానెల్ యాంకర్ చేసిన చిన్న పొరపాటుకి విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కున్నారు.