Home » Anchor Sravanthi Chokarapu
తాజాగా యాంకర్ స్రవంతి ఇలా స్టైలిష్ లుక్స్ తో అదరగొడుతూ ఫోటోలు షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి తాజాగా దీపావళి సందర్భంగా ఇలా చీరకట్టులో అందంగా ముస్తాబయి దీపాల మధ్య వెలిగిపోతున్న ఫొటోలు షేర్ చేసింది.
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే యాంకర్ స్రవంతి తాజాగా ఇలా స్టైలిష్ గా క్యూట్ ఫోటోలు షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి బిగ్ బాస్‌తో గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ గా పలు ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఇలా అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది. పెళ్లయి స్కూల్ కి వెళ్లే బాబు ఉన్నా ఇలా హాట్ ఫొటోలు పెడుతుండటంతో అనసూయతో పోలుస�