-
Home » Anchor Suma launch a jewellery shop
Anchor Suma launch a jewellery shop
Anchor Suma : జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ లో సందడి చేసిన యాంకర్ సుమ
March 18, 2023 / 11:43 AM IST
యాంకర్ సుమ నేడు ఉదయం ఓ జ్యువెలరీ షాపు ఓపెనింగ్ లో పాల్గొని సందడి చేసింది. ఒంటి మీద నగలతో, చుట్టూ నగలతో సుమ ధగధగ మెరిసిపోయింది.