Home » Anchor Varshini
యాంకర్ గా మంచి పేరు, ఫామ్ తెచ్చుకున్న వర్షిణి ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, చిన్న సినిమాలో హీరోయిన్స్ గా చేస్తూ, పలు టీవీ షోలలో అప్పుడప్పుడు కనిపిస్తుంది.
హైపర్ ఆది, వర్షిణి కలిసి గతంలో కొన్ని షోలలో కనిపించారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై వర్షిణి స్పందించింది.
యాంకర్, నటి వర్షిణి ఇటీవల అమెరికాకు వెళ్లగా అక్కడ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర రాత్రి పూట తిరుగుతూ ఇలా ఫోజులు ఇచ్చింది.
నటి, యాంకర్ వర్షిణి తాజాగా మరో నటి మౌనిక రెడ్డి పెళ్ళికి గోవాకి వెళ్లగా అక్కడ బీచ్ లో సెట్ చేసిన పెళ్లి మండపంలో పట్టుచీరలో ఫొటోలకి ఫోజులిచ్చింది.
యాంకర్ గా, నటిగా వర్షిణి అడపాదడపా కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఫోటోషూట్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
యాంకర్ గా, ఆర్టిస్ట్ గా ఫేమ్ తెచ్చుకున్న వర్షిణి ఇప్పుడు సరైన ఛాన్సుల కోసం ఎదురు చూస్తుంది. ప్రస్తుతం ఆహాలో ఓ షోలో పాల్గొంటుంది. ఆ షో కోసం ఇలా గౌనులో స్పెషల్ గా రెడీ అయి సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసింది.
బుల్లితెర యాంకర్ వర్షిణీ తన చలాకీతనంతో పాటు అందచందాలతోనూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. బుల్లితెరపై ఎంత యాక్టివ్‌గా ఉంటుందో, సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చేసే అందాల ఆరబోత అంతే హాట్‌గా ఉంటుంది. తాజాగా అమ్మడు చేసిన ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటో
యాంకర్ గా, నటిగా ప్రేక్షకులని మెప్పిస్తున్న వర్షిణి మరోవైపు సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలతో అదరగొడుతుంది.
యాంకర్‌గా, నటిగా ప్రేక్షకులని మెప్పిస్తున్న వర్షిణి ఇటీవల పలువురు సెలబ్రిటీలతో కలిసి తన బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంది.
ఒకప్పుడు యాంకర్ గా బిజీగా ఉన్న వర్షిణి ప్రస్తుతం అడపాదడపా సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ ఛాన్సుల కోసం ఎదురు చూస్తూ ఇలా రెచ్చిపోయి ఫోటోలు పోస్ట్ చేస్తుంది.