and 100 deaths

    భారత్‌లో 24 గంటల్లో 100 కరోనా మరణాలు, 3,967 కేసులు నమోదు

    May 15, 2020 / 05:27 AM IST

    భారత్‌లో 24 గంటల్లో 100 కరోనా మరణాలు సంభవించగా.. 3,967 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కరోనా కోరలు అంతకంతకూ పెరుగుతూ ప్రాణాలను తీసేస్తోంది. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉంటున్నా కరోనా కాటుకు ప్రజలు �

10TV Telugu News