and airlines

    ఇక..విమానాశ్రయాలు నడపలేం..ప్రైవేటీకరణే : కేంద్రమంత్రి

    August 31, 2020 / 03:35 PM IST

    ఇండియాలోని విమానాశ్రయాలను, విమానయాన సంస్థలను కేంద్ర ప్రభుత్వం నడిపించే పరిస్థితి లేదని..కాబట్టి ప్రైవేటీకరణ తప్పదని పౌరవిమానయాన మంత్రి హర్ దీప్ సింగ్ పురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఈ సంవత్సరం లోనే పూర్తవుతుందని ఆయన

10TV Telugu News