And Cyclone

    Cyclone : తౌటే తుపాన్..26 మంది మృతి..49 మంది ఎక్కడ ?

    May 20, 2021 / 10:11 AM IST

    ఓ వైపు తుపాన్ బీభత్సం.. మరోవైపు నిర్లక్ష్యం 26 మందిని పొట్టనపెట్టుకోగా.. మరికొంత మంది ఆచూకీ తెలియకుండా పోయేలా చేశాయి. తౌటే తుపాన్‌ ధాటికి సోమవారం ముంబై తీరంలో కొట్టుకుపోయిన పీ-305 నౌకలో 26 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 49 మంది ఆచూకీ ఇంకా తెలియర�

10TV Telugu News