and girl

    గుండెలను టచ్ చేశారు : చెప్పుతో చిన్నారుల సెల్ఫీ

    February 5, 2019 / 04:51 AM IST

    హైదరాబాద్ : చిరునవ్వులు చిందించే చిన్నారుల్ని చూస్తే మనసు ఆనందంతో నిండిపోతుంది. కల్మషం లేని వారి నవ్వులు..ఏ బాధ్యతలు లేని వారి స్వేచ్ఛ..పసి వయసైనా తమ చుట్టు ఏం జరుగుతుందో మాత్రం గమనిస్తు..అనుకరిస్తు..అన్నింటిని ఇట్టే పసిగట్టేసే వారి తెలివితే�

10TV Telugu News