AND lead by 245 runs

    ENG vs IND : ఆసక్తికరంగా రెండో టెస్ట్, భారత బౌలర్లు రాణిస్తారా ?

    August 14, 2021 / 07:20 AM IST

    ఇండియా-ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రోజు పూర్తిగా పైచేయి సాధించిన టీమిండియా రెండో రోజు కాస్త తడపడింది. ఓపెనర్లు వేసిన పునాదిపై భారీ స్కోరును నిర్మించే అవకాశాన్ని చేజార్చుకుంది. మరో 88 రన్స్‌ మాత్రమే చే

10TV Telugu News