and seven special days

    జూన్ 21 ‘‘సెవెన్ స్పెషల్ డేస్’’…అవేంటంటే..

    June 20, 2020 / 05:38 AM IST

    రేపు ఆదివారం.జూన్ 21తేదీ కూడా. దీనికి చాలా చాలా ప్రత్యేకత ఉంది. రేపు అంటే జూన్ 21 ఒక్కరోజే ఏడు ప్రత్యేక రోజులకు వేదికకానుంది. ఏడు ‘డే’లు రానున్నాయి. వీటిల్లో ప్రపంచం నాశనమవుతుందన్న ‘‘డూమ్స్ డే’’ కూడా ఉండంతో మరో విశేషం. (జూన్21,2020న ప్రపంచం అంతం అయ

10TV Telugu News