Home » Anderson-Test rankings
జేమ్స్ ఆండర్సన్.. వయసు 40 సంవత్సరాల 207 రోజులు.. ఇంగ్లండ్ బౌలర్. ఈ వయసులోనూ క్రికెట్ ఆడుతున్నాడు. కేవలం ఆడడమే కాదు.. ఈ వయసులో ప్రపంచ యువ బౌలర్లకు సవాలు విసురుతూ ఐసీసీ ర్యాకింగ్స్ లో దూసుకుపోతున్నాడు. తాజాగా, ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బౌలింగ్ ర్యాంకిం