-
Home » Andesri passed away
Andesri passed away
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత.. కన్నీటిసంద్రంలో సాహితీ లోకం
November 10, 2025 / 08:22 AM IST
Ande Sri : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. సోమవారం తెల్లవారు జామున తన నివాసంలో అస్వస్థతకుగురై ఆయన కుప్పకూలిపోయారు.