andhala adabomma

    Chiru – Balayya : చిరు దారిలో బాలయ్య.. నిజమేనా?

    February 26, 2023 / 07:13 PM IST

    టాలీవుడ్ బడా హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఈ ఏడాదిని చాలా గ్రాండ్ గా మొదలు పెట్టారు. వీళ్లిద్దరు వాళ్ళ తదుపరి సినిమాలను ఇప్పటికే ప్రారభించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు హీరోలు ఒకే దారిలో పయనించబోతున్నారని తెలుస్తుంది.

10TV Telugu News