Home » Andhr Pradesh
గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో మహిళపై అత్యాచారం జరగటం అత్యంత బాధాకరం అన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని. రేపల్లె అత్యాచార ఘటనపై రజిని ఆదివారం మీడియాతో మాట్లాడారు.
panchayat elections in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఎస్‌ఈసీ రమేష్ కుమార్, ఏపీ ప్రభుత్వం ఇద్దరూ మంకుపట్టుతోనే ఉన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సుదీర్ఘ యుద్ధం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్�