ఏపీలో రవాణా రంగంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ వరుసగా నాలుగో ఏడాది ప్రారంభించారు. ఈ పథకం కింద ఈ ఏడాది 2,61,516 మంది అర్హులకు ప్రయోజనాలు అందిస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడి ఖాతాలో రూ.10వేల చ�
చంద్రబాబు, పవన్‌లవి మొక్కుబడి విమర్శలని, వాటిని పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడి ధరల బాదుడుని తట్టుకోలేకే ప్రజలు ఆయనను గద్దెదించారని ఆయన అన్నారు. తాము ఉప ఎన్నికల్లోనూ గెలుస్తున్�
ఆంధ్రప్రదేశ్‌లోని తమ ప్రభుత్వం వచ్చే రెండేళ్ళలో ఏమి చేస్తుందో సీఎం జగన్ నేడు వైసీపీ ప్లీనరీలో చెబుతారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇవాళ పేర్ని నాని 10 టీవీతో మాట్లాడుతూ... నేటి జగన్ సందేశం హైలైట్ అవ్వబోతుందని అన్నారు.
గుంటూరు జిల్లా చినకాకానిలో వైసీపీ ప్లీనరి ప్రారంభమైంది. అంతకుముందు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌ఆర్ జిల్లా ఇడుపులపాయలోని ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఆ సమయంలో జగన్�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. మోదీతో పాటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్
అమ్మఒడి పథకం లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు శుభవార్త తెలిపింది. ఈ నెల 27న అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ హక్కులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ మాట్లాడాలని, ఢిల్లీలో ఎన్డీఏ నేతల ముందు మోకరిల్లకుండా గళమెత్తాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనా సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు.
ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారికి న్యాయం చేసేలా ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతకం చేశారు.
ఆక్వా రంగం ఎదుర్కొంటోన్న సమస్యలను ప్రస్తావిస్తూ ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత నారా లోకేశ్ లేఖ రాశారు. సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని ఆయన కోరారు.
cpi narayana: కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ సర్కారుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… మోదీకి, తెలంగాణకు జగన్ సహకరిస్తున్నారని ఆరోపించారు. మోదీకి జగన్ ముద్దుల కృష్ణుడ