Andhra CID

    అమరావతి భూ అక్రమాలపై చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు

    March 16, 2021 / 09:27 AM IST

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం అధినేత చంద్ర‌బాబుకు రాజధాని అమరావతి భూముల అక్రమాల వ్యవహారంలో ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న అధికారులు.. నోటీసులు అందజేశారు. 41సీఆర్‌పీసీ కింద నో�

10TV Telugu News