-
Home » Andhra King taluka OTT
Andhra King taluka OTT
ఓటీటీకి వస్తున్న 'ఆంధ్ర కింగ్ తాలూకా'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
December 16, 2025 / 02:18 PM IST
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా(Andhra King Taluka OTT)'.ఆ బయోపిక్ అఫ్ ఆ ఫ్యాన్ అంటూ వచ్చిన ఈ సినిమాను మహేష్ బాబు తెరకెక్కించాడు.