-
Home » andhra pra
andhra pra
Roja slams tdp leaders: ఎంపీ మాధవ్‌పై వీడియో కాల్ నిజమో, కాదో తెలుసుకోకుండా దుష్ప్రచారం: రోజా
August 7, 2022 / 02:15 PM IST
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా మాట్లాడుతున్నట్లు ఉన్న వీడియో కాల్ విషయంపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఆ వీడియో వ్యవహారంలో ఇప్పటికే సీఎం జగన్ విచారణకు ఆదేశించారని చెప్పారు. టీడీపీ నాయకులు ఆ వీడియ�