Home » andhra prades
Chandrababu Super 6 Schemes : ఇచ్చిన మాట తప్పేదేలే..!
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేయించారు.
ఎవరో రాసిన స్క్రిప్టు చదువుతు వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తున్న వలంటీర్లపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోం.
తల్లి చనిపోయిందని తెలియని పసివాడు..4రోజులుగా స్కూల్ కు వెళ్లి వస్తున్నాడు. తిరిగి వచ్చి ఇంట్లో ఉన్నదేదో తిని తల్లి మృతదేహం పక్కనే పడుకుంటున్న ఘటన తిరుపతిలో కలకలం రేపింది.