-
Home » Andhra Pradesh Cabinet Live Update
Andhra Pradesh Cabinet Live Update
AP Cabinet : ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు ఆమోదం..రిటైర్మెంట్ 62 ఏళ్లకు పెంపు
January 21, 2022 / 01:15 PM IST
పీఆర్సీ పోరాటాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దానిపై విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తున్నారు.