-
Home » Andhra Pradesh Civic Polls
Andhra Pradesh Civic Polls
చివరి రోజు పోటాపోటీ.. ఏపీలో ముగిసిన నామినేషన్ల పర్వం.. మున్సిపల్ పోరుకు సిద్ధం..!
October 18, 2026 / 03:46 PM ISTAP Municipal Elections : ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. పుంగనూరు, రాయచోటి, పులివెందుల ఘటనల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది.