Home » Andhra Pradesh corona cases
ఏపీలో 24 గంటల వ్యవధిలో 21 వేల 452 మందికి కరోనా సోకింది. 89 మంది చనిపోవడం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న(ఏప్రిల్ 23,2021) ఒక్కరోజే రాష్ట్రంలో 50వేల 972 శాంపిల్స్ పరీక్షించగా 11వేల 698మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 37మంది కరోనాకు బలయ్యారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 5 వేల 963 మందికి కరోనా సోకింది. 27 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
Andhra Pradesh Corona Cases Update: ఏపీలో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. నిజానికి నమోదవుతున్న కేసుల్లో నిలకడ వచ్చింది. కొత్త పాజిటీవ్ కేసులకన్నా డిశ్చార్జ్ అవుతున్నవాళ్ల సంఖ్య ఎక్కువ. గడిచిన 24 గంటల్లో 69,429 శాంపిల్స్‌ను పరీక్షిస్తే, 7,073 మందికి పాజిటీవ్‌గా ని