Home » Andhra Pradesh Coronavirus Cases
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 10వేలకు చేరువలో నమోదయ్యాయి. ఏపీలో కొత్తగా 9,716 కరోనా కేసులు నమోదు కాగా.. 38 మంది మృతి చెందారు.