-
Home » andhra pradesh election 2024 results
andhra pradesh election 2024 results
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తిక్క వెనుక ఓ లెక్క ఉంది.. దీంతోనే కూటమి విజయం!
June 5, 2024 / 04:11 PM IST
ఆయన లెక్క వేరు. అవును.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తిక్క వెనుక ఓ లెక్క ఉంది. ఆ లెక్కే ఇప్పుడు నవ్యాంధ్రలో కూటమి విజయానికి కారణమైంది.
నన్ను ఎందుకు ఓడించారో తెలియడం లేదు: జక్కంపూడి రాజా ఆవేదన
June 5, 2024 / 02:34 PM IST
నేను చేసిన తప్పేంటో, నన్ను ఎందుకు ఓడించారో తెలియడం లేదు. రాజకీయాల్లో చూడాల్సింది ఇంకా చాలా ఉందని అనిపిస్తోంది.