Home » Andhra Pradesh Employees
కొత్త పీఆర్సీ వల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉద్యోగికి నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు...ఉమ్మడి పోరాటంతో మెరుగైన పీఆర్సీ సాధించుకుంటామని దీమా వ్యక్తం చేశారు..
ఏపీ ఉద్యోగులకు 23% ఫిట్మెంట్ ప్రకటించిన వైఎస్ జగన్ సర్కార్
ఏపీ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు నాయకులు ఏకమయ్యారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.