Home » Andhra Pradesh Employees JAC
పీఆర్సీ కమిషన్ వేసినా ఆయనకు కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీ లేదు. 14వ తేదీన నల్ల బ్యాడ్జీలతో మొదలయ్యే ఆందోళన మార్చి 27న చలో విజయవాడతో ముగుస్తుంది.
ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.
పెండింగ్ బకాయిలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు హామీ నిలబెట్టుకోలేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.