Home » Andhra Pradesh. financial problems
ఏపీ సర్కార్ మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్సార్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2020, ఆగస్టు 12వ తేదీ బుధవారం ప్రారంభించనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద�