Home » Andhra Pradesh Legislative Council
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మొత్తం ఎనిమిది రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. 42 గంటల 12 నిమిషాలపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. మొత్తం 27 బిల్లులకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
టీడీపీకి మంత్రి కన్నబాబు కౌంటర్
ఏపీ శాసనమండలి రద్దు తీర్మానంపై ప్రభుత్వం కీలక నిర్ణయం