-
Home » Andhra Pradesh Live
Andhra Pradesh Live
AP Covid : ఏపీలో కరోనా లేటెస్ట్ అప్డేట్.. రెండు జిల్లాలో సున్నా కేసులు..మరణాలు లేవు
March 9, 2022 / 06:14 PM IST
24 గంటల వ్యవధిలో 70 మందికి కరోనా సోకింది. ఎలాంటి మరణం సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.