Andhra Pradesh Municipal Election

    విశాఖ, తిరుపతి మేయర్ ఎన్నికపై ఉత్కంఠ

    March 14, 2021 / 08:44 PM IST

    Mayor of Visakhapatnam, Tirupati : మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన వైసీపీ మేయర్‌, మున్సిపల్ చైర్మన్ల ఎంపికలో బిజీ అయింది. విశాఖ మేయర్‌గా వంశీకృష్ణ శ్రీనివాస్ పేరును పరిశీలిస్తోంది వైసీపీ అధిష్టానం. వంశీకృష్ణ 21వ వార్డు నుంచి 2 వేల 275 ఓట్ల మెజారిటీతో గెల�

10TV Telugu News