Home » Andhra Pradesh Partition Act
తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరుబాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న పాల్.. మరో అడుగు ముందుకేశారు. ఏకంగా ఢిల్లీలో ధర్నాకు సిద్ధమయ్యారు.