Home » andhra pradesh politics
ఈ విషయంపై గవర్నర్ కు లేఖ రాస్తా. నా దగ్గర ఉన్న ఆధారాలు పంపిస్తా. ఆర్బీఐ, కాగ్ లెక్కల ప్రకారం రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పు 7.48 లక్షల కోట్లు మాత్రమే.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని త్వరలో అధికారులు కూల్చేస్తారంటూ టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి షాక్ నుంచి తెరుకోకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
వైసీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు అంటూ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి.
జగన్కు ఇంకా తత్వం బోధ పడలేదు. భ్రమల్లోంచి ప్రజలు బయట పడేసినా జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో?
మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లికి వెళ్లి ధర్నా చేస్తున్నారే.. మరి సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు న్యాయం కోసం మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.
నేను ఓడిపోయి ఉండవచ్చు, కానీ రాజకీయంగా దిగజారను. పల్లెల్లో చిచ్చు పెడుతున్నారు. అక్కడ వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టను. వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తాను.
బుగ్గన ఎపిసోడ్ వైసీపీలో కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతానికి జగన్కు దూరంగా ఉంటున్న బుగ్గన... అధినేతను కలిసి ఈ ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టాల్సి వుంటుంది. లేదంటే మౌనం అర్థాంగికారమని భావించాల్సి వుంటుందని అంటున్నారు పరిశీలకులు.
ఓడించడం కాదు.. వైసీపీని సమాధి చేశారు!
ముద్రగడపై అంబటి రాంబాబు ప్రశంసలు