Home » Andhra Pradesh Reorganisation Act
AP minister Anil kumar : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని ఏపీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు. నిర్వాసితుల పునరావాస బాధ్యత కూడా కేంద్రానిదేనని తెలిపారు. ఆలస్