Home » andhra pradesh special stauts
ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా అంశం మళ్లీ సెగలు రేపింది. స్పెషల్ స్టేటస్ కోసం జంతర్ మంతర్ దగ్గర ప్రత్యేక హోదా సాధన సమితి చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు పార్లమెంటు ముట్టడికి యత్నించారు. దీంతో �