Home » Andhra Pradesh State Road Transport Corporation
అనంతపురంలోని తాడిపత్రిలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డితోపాటు, అతడి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంట్లో నుంచి కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆక్సిజన్ బెడ్ల కొరత తీర్చేందుకు ఏపీ సర్కార్ చర్యలు ముమ్మరం చేసింది. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించేందుకు ఆర్టీసీని రంగంలోకి దింపింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు సరిపడా లేకపోవడం.. అత్యవసరమైన వారికి సరైన సమయంలో బెడ్లు దొరక్కపోవడంతో..