-
Home » Andhra Pradesh Telangana Rains
Andhra Pradesh Telangana Rains
AP Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. నిండుకుండల్లా ప్రాజెక్ట్లు
September 11, 2022 / 07:24 PM IST
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జలశయాలు నిండుకుండల్లా మారాయి.