Home » Andhra Pradesh
టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు సహకరించాలని ఉప ముఖ్యమంత్రిని నిర్మాతలు కోరనున్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. దండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతిచెందాడు.
కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కేంద్రం కుట్రలు ఇక్కడ సాగలేదు. కిషన్ రెడ్డి సింగరేణి అమ్మాలంటారు. సీఎం రేవంత్ వేలంలో పాల్గొనాలని అంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ వచ్చారు.
Pawan Kalyan : ఏపీ రాజకీయాలను తనవైపు తిప్పుకున్న పవర్ స్టార్
ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఏపీ డీజీపీని మార్చారు. రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో హరీశ్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు పవన్ కల్యాణ్ ఇచ్చిన మద్దతు ఏపీ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చిందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం.
పొత్తును వ్యతిరేకిస్తున్న వారికి, తక్కువ సీట్లకు ఒప్పుకున్నారని ఆరోపణలు చేసిన వారికి, పొత్తును చిత్తు చేయాలని చూసిన వారికి తన మాటలతోనే కాక అసాధారణ పరిణితితోనూ సమాధానమిచ్చారు పవన్.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు.
ఎక్కడా వెనక్కి తగ్గకుండా.. ఏ మాత్రం అధైర్యపడకుండా... పరిస్థితులతో రాజీపడి సర్దుకుపోకుండా అసలు లక్ష్యం వైపు అన్ని అడుగులూ వేశారు.