andhra pradeshm belt shops

    దొరికిన కాడికి దోచుకోవటమే… క్వార్టర్ @ 300

    March 31, 2020 / 04:28 AM IST

    కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో మద్యం దుకాణాలు కూడా మూతపడ్డాయి. మద్యానికి అలవాటు పడిన మందు బాబులకు గత 8 రోజులుగా మద్యం దొరక్కపోవటంతో పిచ్చెక్కినట్టు ఉంటోంది. ఒకరిద్దరు మందుబాబులు ఆత్మహత్యకు చేసుకున్నారు. మరికొందరైతే ఆత్�

10TV Telugu News