-
Home » andhra Praedesh
andhra Praedesh
pawan kalyan : జనసేన ప్రజాకోర్టు కార్యక్రమం .. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే : పవన్ కల్యాణ్
August 15, 2023 / 02:43 PM IST
నేరాలకు అడ్డాగా ఏపీ మారిపోతోందని..గంజాయి మాఫియాగా ఏపీని మార్చేశారని తీవ్రంగా మండిపడ్డ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో వినూత్న కార్యక్రమం చేపట్టనున్నారు. జనసేన ప్రజాకోర్టు కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు.