Home » Andhra PRC Row
ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిందని... తాము ప్రభుత్వం ముందుంచిన ప్రధాన డిమాండ్లను నెరవేర్చుతామని హామీ నిచ్చిందన్నారు ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాస్...
వీటన్నింటినీ ఉద్యోగులకు వివరించాలని మంత్రులకు ఆయన సూచించారు. వాస్తవ వివరాలు ఏంటో వారి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా సంపూర్ణ సమాచారంతో ఉన్న...