Andhra Sunset

    ఏపీ అంటేనే మోడీకి అక్కసు : బాబు కౌంటర్

    January 7, 2019 / 06:26 AM IST

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్..కేంద్రం మధ్య వైరం తారాస్థాయికి చేరుకొంటోంది. సై..సై..అంటున్నాయి. కేంద్రం…మోడీపైనే బాబు విమర్శలకు దిగుతుండడంతో…మోడీ కూడా రంగంలోకి దిగేశారు. బాబుపై ఘాటు కౌంటర్‌లిస్తున్నారు. ఏపీని వదిలేసి.. కేవలం కొడుకు రాజకీయ ఎదుగుద

10TV Telugu News