-
Home » andhra-telangana news
andhra-telangana news
Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద.. 10 గేట్లు ఎత్తిన అధికారులు
July 29, 2021 / 12:12 PM IST
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిమట్టం పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులో వరదనీరు వచ్చి చేరుతుంది. నాలుగు లక్షల క్యూసెక్కువ వరద నీరు వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.