Home » Andhrapradesh Cabinet Meeting
AP Cabinet : ఏపీ క్యాబినెట్లో జరిగే మార్పులు, చేర్పులేంటి?
మూడేళ్ల తర్వాత ఏపీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమయింది. ఏపీ కేబినెట్ త్వరలో కొత్త మంత్రులతో కొలువుదీరనుంది. ప్రస్తుత కేబినెట్ ఏర్పడి మూడేళ్లు అవుతోంది.